MBNR: జడ్చర్ల మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఛలో హైదరాబాద్ ధర్నా, వంటా వార్పు కార్యక్రమానికి జడ్చర్లలో కార్మికుల వద్ద నాయకులు విరాళాలు సేకరించారు. కావేరమ్మపేటలో సేకరించిన విరాళాలను రాష్ట్ర కేంద్రానికి పంపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆకుల వెంకటేష్, ఇందిరమ్మ, కృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
అక్టోబర్ 26న ఛలో హైదరాబాద్ ధర్నా...!


