MHBD: NOV 9న ప్రకటించనున్న 'సర్' తుది ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని కలెక్టర్ స్నేహ శబరిష్ తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కొత్త ఓటర్లతో పాటు ముసాయిదా జాబితాలో తొలగించిన ఓటర్లు సైతం పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణ
ఫారం-6తో ఓటరుగా నమోదుచేసుకోవాలి: కలెక్టర్


