JN: పాలకుర్తి మండల కేంద్రంలోని బిన్నీ రైస్ మిల్లులను పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ గురువారం తనిఖీ చేశారు. వడ్ల కొనుగోళ్లు, రైతుల వివరాలు, మిల్లింగ్ సమాచారాన్ని ఏ1 రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, అన్ని వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
'రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు'


