ADB: జిల్లాలో గోదాముల కొరతను తీర్చడానికి కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొత్త గోదాముల నిర్మాణం కోసం సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌కు (CWC) జిల్లా యంత్రాంగం భూమిని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదిత స్థలాలను పరిశీలించేందుకు CWC ఉన్నతస్థాయి కమిటీ క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి, ఆ సంస్థ జనరల్ మేనేజర్ జ్ఞానపాండి కలెక్టర్‌ను కలిసి చర్చించారు.
తెలంగాణ
కొత్త గోదాముల నిర్మాణానికి కలెక్టర్ చర్యలు


