GDWL: అలంపూర్ మండల కేంద్రం నుండి బుక్కపూర్ గ్రామానికి వెళ్లే దారి తారు లేచి గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాధించడానికి బాటసారులు, వ్యవసాయ కూలీలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో గుంతలను అర్చన వేయలేక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పాలకులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: 'రోడ్డుకు మరమ్మతులు చేయించండి'


