హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడు భారత్ vs జింబాబ్వే తొలి టీ20

భారత్, జింబాబ్వే మహిళా జట్ల మధ్య ఇవాళ్టి నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టీమిండియా కెప్టెన్‌గా స్మృతి మంధానకు ఇదే తొలి సిరీస్ కానుంది. WPLలో RCB జట్టును రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన స్మృతి.. ఇప్పుడు భారత జట్టును ఎలా నడిపించనుందనేది చూడాలి. ఇవాళ తొలి మ్యాచ్ రాయ్‌పూర్ వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది.