టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్ కీపింగ్‌లోనూ రాణించాలని భావిస్తున్నాడు. రంజీలు లేదా టీమిండియా తరఫున కీపింగ్ చేసేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీనిపై మాజీ సెలెక్టర్ MSK ప్రసాద్ స్పందించాడు. కేఎల్ రాహుల్, ద్రవిడ్‌లా అతనికి కీపింగ్‌లో అనుభవం లేదని, ఈ కొత్త పాత్ర పోషించవద్దని సూచించాడు. జైస్వాల్ ప్రయోగాలు మానుకోవాలని హితవు పలికాడు.
క్రీడలు
'జైస్వాల్.. కీపింగ్ అవసరమా?'


