వెస్టిండీస్తో బెంగళూరు వేదికగా జరిగే ఆఖరి టీ20 ముందు భారత జట్టుకు వరుణ్ ఆరోన్ కీలక సూచనలు చేశాడు. భారత్ విజయం సాధించాలంటే కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవాలన్నాడు. చిన్నస్వామి స్టేడియంలో రక్షణాత్మకంగా బౌలింగ్ చేయకుండా వికెట్లు తీసే బౌలర్లు అవసరమని అభిప్రాయపడ్డాడు. కేవలం పరుగుల నియంత్రణపై దృష్టి పెడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.
క్రీడలు
వికెట్లు తీసే బౌలర్లే కావాలి: వరుణ్ ఆరోన్


