హైదరాబాద్: 28°C
క్రీడలు

యువరాజ్ అంటే భయం: రోహిత్

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ హెడ్ మాస్టర్‌లా వ్యవహరించేవాడని రోహిత్ శర్మ తెలిపాడు. కెరీర్ ఆరంభంలో జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాళ్లను యువీ బాగా తిట్టేవాడని చెప్పాడు. అలాగే, అంతే ప్రేమ కూడా చూపించేవాడని గుర్తు చేసుకున్నాడు. సీనియర్లతో కలిసి ఆడుతున్నప్పుడు ఆటగాళ్లలో ఉన్న భయాన్ని యువీ పోగొట్టాడని తెలిపాడు.