నాలుగో టీ20లో కుల్దీప్ యాదవ్ను ఆడించకపోవడంపై అశ్విన్ భారత జట్టు యాజమాన్యంపై తీవ్ర విమర్శలు చేశాడు. హైదరాబాద్ పిచ్పై స్పిన్నర్లు రాణించే అవకాశం ఉన్నా కుల్దీప్ను తప్పించడం ఆశ్చర్యపరిచిందన్నాడు. విండీస్ బ్యాటర్లు గూగ్లీలను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడేవారని చెప్పాడు. మేనేజ్మెంట్లో కామన్సెన్స్ లోపించినట్లు అనిపిస్తోందని అశ్విన్ మండిపడ్డాడు.
క్రీడలు
మేనేజ్మెంట్పై అశ్విన్ తీవ్ర విమర్శలు


