హైదరాబాద్: 28°C
క్రీడలు

కివీస్‌తో వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం?

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ తర్వాత టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు జరగనున్నాయి. అయితే బుమ్రా పూర్తి ఫిట్‌గా ఉన్నప్పటికీ, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా వన్డే సిరీస్ నుంచి అతడికి విశ్రాంతినిచ్చి.. టెస్టుల్లో ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే జట్టు ప్రకటన వెలువడనుంది.