జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. స్వదేశంలో జరిగే 2027 వన్డే ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు ప్రకటించాడు. జింబాబ్వే తరఫున 13 ఏళ్ల కెరీర్లో అతడు.. 22 టెస్టుల్లో 1,434 పరుగులు, 159 వన్డేల్లో 4,704 పరుగులు, 144 టీ20ల్లో 3,244 పరుగులు సాధించాడు.
క్రీడలు
సికందర్ రజా సంచలన నిర్ణయం


