హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాపై మాజీ క్రికెటర్ కైఫ్ ఫైర్

ప్రస్తుతం ఉన్న జట్టుతో భారత్ ప్రపంచకప్ నెగ్గడం అసాధ్యమని కైఫ్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ బలంగా ఉన్నా.. బౌలర్లు దారుణంగా విఫలమవుతున్నారని చెప్పాడు. WIతో నాలుగో టీ20లో 247 పరుగులు సమర్పించుకోవడం, రెండో టీ20లో 250 పరుగుల భారీ టార్గెట్‌ను కాపాడుకోలేకపోవడం చిన్న విషయం కాదన్నాడు. బ్యాటర్లు అన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుతంగా ఆడలేరని, బౌలర్లు కూడా మ్యాచ్‌లు గెలిపించాలన్నాడు.