ఆసియా గేమ్స్-2026 పతక విజేతలతో ప్రధాని మోదీ దిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని క్రీడాకారులను అభినందించి వారిలో స్ఫూర్తి నింపారు. విజేతలు తమ విజయ గాథలను పంచుకున్నారు. కాగా, ఈ క్రీడల్లో భారత్ మొత్తం 85 పతకాలతో (21 స్వర్ణం, 27 రజతం, 37 కాంస్యం) నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
క్రీడలు
ఆసియా గేమ్స్-2026 విజేతలతో మోదీ భేటీ


