NRML: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి విద్యాపరంగా ఉన్నత స్థాయికి చేరుకునేలా ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో విద్యార్థుల విద్యా ప్రమాణాలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి'


