KMM: ఖమ్మం మెడికల్ కళాశాలలో పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ శంకర్ ఓ ప్రకటలనలో తెలిపారు. డిప్లొమా ఇన్ అనస్తీనియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సుల్లో ఒక్కోదానిలో 30 సీట్ల చొప్పున భర్తీ చేయనున్నట్లు వెళ్లడించారు. http:///ygpmb.telengana.gov.in వెబ్సైట్ను ఆసక్తి కలిగిన అభ్యర్థులు సందర్శించాలని సూచించారు.
తెలంగాణ
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం


