HYD: జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి ఎన్ఎఫ్సీఎల్ వరకు రూ.1,090 కోట్లతో నిర్మిస్తున్న 4.3 కి.మీ.ల స్టీల్ ఫ్లైఓవర్ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ గురువారం పరిశీలించారు. కేబీఆర్ పార్క్, అగ్రసేన్, చెక్పోస్ట్ జంక్షన్ పనులు వేగవంతం చేయాలని, ముగ్ధ జంక్షన్ వరకు జియోటెక్నికల్ పరీక్షలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
తెలంగాణ
స్టీల్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన కమిషనర్


