W.G: పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బుద్ధావతారం రాజా మెమోరియల్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ క్వాలిఫైడ్ పోటీలు శుక్రవారం ప్రారంభమవ్వనున్నాయి. 45, 55, 65, 70, 75 ఏళ్ల వయసు వారికి సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఇవి జరుగుతాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ బూన్ రాజా తెలిపారు. ఈ టోర్నీని మంత్రి రామానాయుడు ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆల్ ఇండియా టెన్నిస్ పోటీలు ప్రారంభం


