VZM: దత్తిరాజేరు మండల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా మంత్రి అప్పలనాయుడును పార్టీ నాయకత్వం ప్రకటించింది. తనకు అవకాశం కల్పించిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్యకు అభ్యర్థి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండల ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దత్తిరాజేరు వైసీపీ ZPTC అభ్యర్థి ఖరారు


