చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలం ఎల్లంకివారి పల్లె, కోసం వారి పల్లె,రామకుప్పం మండలంలోని ననియాల తండాలో ఎన్నికలు కోర్టు కేసులు కారణంగా నిర్వహించడం లేదు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆ పంచాయతీలకు రిజర్వేషన్ కేటాయించారు. భవిష్యత్లో ఎన్నికలు నిర్వహించాలంటే జాబితా ప్రతిపదికన పెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరులో 3పంచాయతీలలో ఎన్నికలు లేవు!


