హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన జడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు!

కృష్ణా: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్న జనసేన ఆశావహులు పార్టీ ప్రకటించిన వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు సూచించారు. అవనిగడ్డలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని చెప్పారు.