హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దసరా ఉత్సవాలకు ప్రతి మహిళకు ఆహ్వానం'

PDPL: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అధికారులతో సమీక్షించారు. సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలతో పాటు నియోజకవర్గంలోని ప్రతి మహిళకు ఆహ్వానం అందించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టి, సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.