హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలులో మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్

KRNL: జిల్లాలో మూడో దశ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 19న విడుదల చేయనున్నట్లు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. 23 వరకు నామినేషన్లు స్వీకరించి, 24న పరిశీలన, 25న అప్పీళ్లు, 26న పరిష్కారం, 27న ఉపసంహరణ చేపట్టి తుది జాబితా ప్రకటిస్తామన్నారు. డిసెంబర్ 2న పోలింగ్, అవసరమైతే 3న రీపోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.