MNCL; బీజేపీ ఓబీసీ మోర్చా మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధిగా పెండ్లి అంజయ్య నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల ముఖేష్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు అశోక్ వర్ధన్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. జిల్లాలో ఓబీసీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధిగా అంజయ్య


