PDPL: మానేరుపై నిర్మించిన చెక్‌డ్యాంలు వరుసగా కూలడంపై మిస్టరీకి చెక్ పడడంలేదు. అడవి సోమన్‌పల్లి (రూ.39.82 కోట్లు), చిన్న ఓదెల, గుంపుల డ్యాంలు దెబ్బతిన్నాయి. ఇప్పటికి ఉమ్మడి జిల్లాలో 12లో ఏడు కూలాయి. అయితే నిజనిర్ధారణ కమిటీ పేల్చివేతగా తేల్చింది. ఇసుక మాఫియా పనేనని బీఆర్ఎస్, నాసిరకం నిర్మాణమని కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. భూగర్భజలాలు పడిపోయి రైతులు అవస్థ పడుతున్నారు.
తెలంగాణ
వీడని చెక్‌డ్యాంల కూలివేత మిస్టరీ


