హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి కూరగాయల ధరలు ఇలా..!

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్‌లో శుక్రవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాట రూ.34, వంకాయ 30, బెండకాయ 20, కాకర 36, కంచకాకర 40, బోడ కాకర 150, బీరకాయ 36, సొరకాయ 20, దొండకాయ 26, ఆలుగడ్డ 20, చామగడ్డ 40, క్యారెట్ 36, బీట్రూట్ 40, కీరదోస 34, బీన్స్ 90, క్యాప్సికం 74, ఉల్లిగడ్డలు 70, కోడిగుడ్లు (12) రూ.80గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.