NLG: చిట్యాల పట్టణంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చిట్యాల విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలో విద్యుత్ లైన్ కు ఏబీ స్వీచ్లకు మరమ్మతులు చేపట్టనుండడంతో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత


