ఈశాన్య రుతుపవనాల రాకతో శుక్రవారం (16-10-2026) శ్రీకాకుళం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 16 నుంచి 18 వరకు పిడుగులకు అవకాశం ఉన్నందున చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల వద్ద ఉండరాదని, రైతులు, కూలీలు పొలాల్లో ఉండవద్దని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు వర్ష సూచన


