NTR: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 14 నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల కోడ్ను పటిష్ఠంగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ జి. లక్ష్మీ తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్లు, హోర్డింగ్లు, ప్రకటనల్లో రాజకీయ నాయకుల ఫొటోలు, పేర్లు, గుర్తులు తొలగించాలని ఆదేశించారు. నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్


