హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురికి గాయాలు

PPM: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం కురుపాం మండల కేంద్రంలో జరిగింది. దుడ్డుఖల్లుకు చెందిన నవీన్, దేవుడుబాబు కురుపాం వస్తుండగా, చెరువుకొమ్మవలసకు చెందిన రవి బైక‌్‌పై వెళ్తుండగా ఢీకొన్నారు.నవీన్‌కి చెయ్యి, దేవుడుబాబుకు కాలు విరిగాయి.రవికి కన్ను, తలకు గాయాలయ్యాయి.క్షతగాత్రులను పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు