PLD: స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పార్టీ నాయకులతో గురువారం రాత్రి పార్టీ కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సాగాలని సూచించారు. జిల్లా అధ్యక్షులు షేక్ జానీ, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సమరానికి సిద్ధం కావాలి: ఎమ్మెల్యే


