హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిరిసిల్లలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

SRCL: సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ డి. సత్యనారాయణ (55) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎనిమిది నెలల క్రితం పక్షవాతం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మెడికల్ లీవ్‌పై ఇంటివద్ద ఉంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.