MLG: వెట్టిచాకిరి, బలవంతపు శ్రమ నిర్మూలనే లక్ష్యంగా గురువారం ములుగు కలెక్టరేట్లో ‘స్వేచ్ఛా రథం’ను అదనపు కలెక్టర్ మహేందర్ జి జెండా ఊపి ప్రారంభించారు. ఇటుక బట్టీలు, గనులు, వ్యవసాయ క్షేత్రాలు తదితర రంగాల కార్మికులకు అవగాహన కల్పించనున్నారు. బాధితులు 080-69434343 నంబర్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
వెట్టిచాకిరి నిర్మూలనపై అవగాహన


