SRPT: కోదాడ పట్టణంలో ట్రాఫిక్ మరియు టౌన్ పోలీసులు సంయుక్తంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ డ్రైవ్లో భాగంగా ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, కోదాడ టౌన్ ఎస్ఐలు అజయ్, ఉపేందర్, పాల్గొన్నారు.
తెలంగాణ
కోదాడలో ట్రాఫిక్ నిబంధనల పై ప్రత్యేక తనిఖీలు


