ASR: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు రిజిస్ట్రేషన్ గడువును పొడిగించినట్లు అరకు లోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుసుమకుమారి పేర్కొన్నారు. ఇంటర్ పాసైన వారు బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల్లో చేరేందుకు ఈనెల 24లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ పరీక్షల రిజిస్ట్రేషన్ ఈనెల 17తో ముగుస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'రిజిస్ట్రేషన్ గడువు పెంపు'


