ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు కొత్త బార్ల కేటాయింపునకు శుక్రవారం జిల్లా కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించనున్నారు. నాలుగు బార్లకు మొత్తం 1,187 దరఖాస్తులు రాగా, దరఖాస్తు ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.11.87 కోట్ల ఆదాయం సమకూరింది. నర్సంపేట బార్కు 131, స్టేషన్ ఘన్పూర్కు 349, కేసముద్రానికి 331, ములుగు బార్కు 376 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
నాలుగు బార్లకు నేడు లక్కీ డ్రా


