MDK: జిల్లాలో ఎండ తీవ్రతతో పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. గరిష్ఠంగా 33 డిగ్రీలు, కనిష్ఠంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో వర్షం కురిసే ఛాన్స్ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తెలంగాణ
మెదక్లో ఎండ.. అక్కడక్కడ వర్షాలు


