హైదరాబాద్: 28°C
తెలంగాణ

భరోసా కేంద్రం పరిశీలన

భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్ కుమార్ గురువారం భరోసా కేంద్రాన్ని సందర్శించి, నమోదవుతున్న కేసుల వివరాలను తెలుసుకున్నారు. బాధితులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కోర్టు పరిపాలనాధికారి పారిజాతం, ఎస్సై స్వప్నకుమారి, కోఆర్డినేటర్ రమాదేవి, లీగల్ కౌన్సిలర్ రజిత, సూపరింటెండెంట్ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.