NLG: నార్కట్ పల్లి మండలం ఉదయసముద్రం జలాశయంలో నీటి కుక్కలు ప్రత్యక్షం అయ్యాయి. శ్రీశైలం అడవుల్లో కనిపించే ఈ జంతువులు ఇక్కడకు ఎలా వచ్చాయోనని ఆందోళన చెందుతున్నారు. జలాశయం వద్దకు వచ్చిన కొందరు వీటిని వీడియోలు తీశారు. జలాశయంలో చేపలు పట్టేవారు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని నేరడ యువకులు రూపని రాజు, వడ్డేపల్లి రమేష్లు కోరుతున్నారు.
తెలంగాణ
జలాశయంలో నీటి కుక్కలు ప్రత్యక్షం..!


