KNR: హుజూరాబాద్కు చెందిన ఇద్దరు వ్యక్తులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. బాలికను ప్రేమ పేరుతో వెంటపడుతూ, ఆమె మెడలో పసుపుకొమ్ము కట్టినట్లు వివరించారు. ఈ ఘటనపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆమె ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
తెలంగాణ
హుజూరాబాద్లో ఇద్దరిపై పోక్సో కేసు


