BDK: అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఇవాళ జ్ఞాన సరస్వతీ విగ్రహ ప్రతిష్ఠాపన వైభవంగా జరగనుంది. ఆ పాఠశాలకు చెందిన 1990-91 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు సుమారు రూ. 60వేల వ్యయంతో ఈ జ్ఞాన సరస్వతీ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
తెలంగాణ
నేడు జ్ఞాన సరస్వతీ విగ్రహ ప్రతిష్ఠాపన


