BHPL: రేగొండ మండల కేంద్రంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన కేసులో తిప్పారపు సందీప్ అలియాస్ వంశీ (23)ని గురువారం CCS, జిల్లా పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మిగతా నిందితులను గుర్తించి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రేగొండ ఎస్సై డి. సుధాకర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: సంయుక్త ఆపరేషన్.. నిందితుడు అరెస్టు


