హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలోని చెరువుల్లో జళకళ

PPM: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక చెరువుల్లో నీరు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కఠిన సమయంలో ఇటీవల వచ్చిన తుఫాను వల్ల జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో జలకళ కనిపిస్తోంది.జిల్లాలోని 15 మండలాల్లో గల 2,808 చెరువులు 40 వేల ఎకరాల సాగుకు నీరందిస్తున్నాయి.రెండు రోజులపాటు జోరుగా వర్షాలు కురిసి చెరువుల్లో నీరు చేరడంతో రైతులు ఉత్సాహంగా వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు.