హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి'

SRD: వచ్చే సీజన్ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలని ఏపీడీ సూర్యారావు అన్నారు. జడ్పీ ఆఫీస్‌లో ధాన్యం కొనుగోళ్లపై గురువారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో DPM రమేష్ బాబు పాల్గొన్నారు.