రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సెలవులో వెళ్లారు. ఈ నెల 14 నుంచి 20 వరకు వ్యక్తిగత పనులపై లీవ్లో వెళ్లినట్లు తెలిసింది. ఆయన స్థానంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కిరణ్మయికి బాధ్యతలు అప్పగించారు. దసరా సెలవుల తర్వాత ఆయన తిరిగి విధుల్లో చేరనున్నారు.
తెలంగాణ
సెలవుల్లో వెళ్లిన జిల్లా కలెక్టర్


