NDL: కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లెలో నిర్మిస్తున్న శ్రీ సీతారామాలయానికి దాత అన్నెబోయిన గోవిందు రూ.5 లక్షలు విరాళంగా గురువారం అందించారు. కడప జిల్లా మైలవరం మండలం ధన్నవాడకు చెందిన క్లాస్-1 కాంట్రాక్టర్ గోవిందు, స్వామివారిపై భక్తితో పాటు ఆలయ కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఈ సాయం అందించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం


