హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాత బకాయిలు చెల్లిస్తున్న మున్సిపల్ అభ్యర్థులు

AKP: నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేసేవారు కచ్చితంగా మున్సిపాలిటీ నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్స్ సమర్పించాల్సి ఉంది. అందులో భాగంగా మున్సిపాలిటీకి చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్ ఉండకూడదు. దీంతో అనేక మంది అభ్యర్థులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి వెళ్లి తమ పాత బకాయిలు చెల్లిస్తున్నారు. 75 మంది సుమారు. రూ. 1.5 లక్షలు చెల్లించినట్లు తెలిపారు.