HNK: యువత చెడు వ్యసనాలు, డ్రగ్స్కు దూరంగా ఉంటూ సన్మార్గంలో పయనించాలని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి సూచించారు. గురువారం కమలాపూర్ మండలం గూడూరు శివారులోని మామిడి తోటలో నిర్వహించిన ‘మామిడి తోటలో మార్గ నిర్దేశం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజ సమస్యలు, వ్యక్తిగత బలహీనతలపై యువతతో చర్చించి, మంచి మార్గంలో నడవడం ప్రాధాన్యాన్ని వివరించారు.
తెలంగాణ
VIDEO: 'యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి'


