BHPL: కాటారం మండలంలోని గంగారం తండా, గట్లకుంట తండాల్లో గురువారం ఎక్సైజ్ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాలుగు కేసులు నమోదు చేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా, 650 లీటర్ల పులియబెట్టిన బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. జిల్లా టాస్క్ఫోర్స్, కాటారం ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు


