RR: సరూర్నగర్ మన్సూరాబాద్లోని కేబీఆర్ ఫంక్షన్ హాల్ నుంచి ఆటోనగర్ వెళ్లే మార్గంలో హిమపురి కాలనీ వద్ద చెత్త, వ్యర్థాలను పడేస్తున్నారు. రాత్రివేళ ఇతర ప్రాంతాల నుంచి వాహనాల్లో తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో సమీప ఇళ్లవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎంఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
తెలంగాణ
రాత్రివేళ వ్యర్థాల తరలింపు.. స్థానికులకు ఇక్కట్లు!


